వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యుడి నుంచి వెలువడే తీవ్ర ఉష్ణోగ్రతలు మరియు సౌర కార్యకలాపాలు (Solar Activity) అంతరిక్షంలోని వ్యర్థాలను (Space Debris) తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇస్రో పరిశోధనలో తేలింది. గడువు తీరిన ఉపగ్రహాలు, విఫలమైన నౌకల శిథిలాలు భూకక్ష్య నుంచి తొలగిపోవడానికి ఈ సౌర ప్రభావమే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు 34 ఏళ్ల పాటు 17 అంతరిక్ష శిథిలాలను నిశితంగా పరిశీలించి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
Comments
Loading comments...

