వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిపై ఘనవిజయం సాధించిన సన్‌రైజర్స్ బ్యాటర్లను కెప్టెన్ కమిన్స్ ఆకాశానికెత్తారు. తమ బ్యాటింగ్ లైనప్‌పై నమ్మకముందని, ముఖ్యంగా ఓపెనర్లు భయం లేకుండా ఆడటమే విజయానికి కారణమని ఆయన కొనియాడారు.
సలీల్ అరోరా ఫినిషింగ్‌ను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ.. ఈ క్రెడిట్ అంతా కోచింగ్ స్టాఫ్‌కే దక్కుతుందన్నారు. ఎంతటి భారీ లక్ష్యాన్నైనా ఛేదించగల సత్తా తమ జట్టుకు ఉందని ఈ మ్యాచ్‌తో నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

