Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెడిసికొట్టిన రొనాల్డో వ్యూహం

Follow Udayam on Google
Sai Sep 11, 2026 6:25 PM జాతీయంక్రీడలు
అబ్హాతో మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో ఇచ్చిన ఫ్రీకిక్ సూచన బెడిసికొట్టింది. ఇద్దరితో ఏర్పాటు చేసిన వాల్‌లో ఒక ఆటగాడిని బాక్సులోకి పంపడంతో ఒక్కరే మిగిలాడు. దీంతో నబిల్ ఫెకిర్ ఆ గ్యాప్‌ను ఉపయోగించి గోల్ చేశాడు. అయితే అల్-నసర్ 2-1తో గెలిచింది. రొనాల్డో 22వ నిమిషంలో గోల్ చేసి కెరీర్‌లో 979వ అధికారిక గోల్ నమోదు చేశాడు.

Comments

G
Loading comments...