Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరంగేట్రంలోనే గ్యారెట్‌కు నిరాశ

Follow Udayam on Google
Sai Sep 11, 2026 6:21 PM జాతీయంక్రీడలు
అరంగేట్రంలోనే గ్యారెట్‌కు నిరాశ - Udayam
లాస్‌ ఏంజెలెస్‌ రామ్స్ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన మైల్స్ గ్యారెట్ సాన్‌ఫ్రాన్సిస్కో 49ersపై ప్రభావం చూపలేకపోయాడు. ట్యాకిల్ నమోదు చేయకుండానే రామ్స్ 27-7తో ఓడింది. మోకాలి సమస్యతో శిక్షణకు దూరమైన గ్యారెట్.. మ్యాచ్‌లో ప్రత్యర్థికంటే తన ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెట్టానని చెప్పాడు. త్వరగా కోలుకుని గత సీజన్‌ ఫామ్‌కు రావాల్సి ఉందన్నాడు.

Comments

G
Loading comments...