వార్తలకు తిరిగి వెళ్లండి

భారత గ్రెకో-రోమన్ రెజ్లర్ సునీల్ కుమార్ ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్యం సాధించిన సునీల్.. ఉజ్బెకిస్థాన్ శిక్షణ శిబిరం ఎంతో ఉపయోగపడిందన్నారు.
గతేడాది మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఐఐఎస్ సహకారంతో బలంగా పునరాగమనం చేశానని చెప్పారు. ఆసియా గేమ్స్ తర్వాత 2027 నుంచి ఒలింపిక్ క్వాలిఫికేషన్‌పై దృష్టి పెడతానన్నారు.
Comments
Loading comments...

