Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కానర్ శతకం.. రికార్డు విజయం

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:38 PM జాతీయంక్రీడలు
కానర్ శతకం.. రికార్డు విజయం - Udayam
నమీబియాతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్ కానర్ ఎస్టర్‌హుయిజెన్ అద్భుత శతకంతో రికార్డు సృష్టించారు. ఆయన సెంచరీతో రాణించడంతో పాటు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఓటమి అంచున నిలిచింది.

Comments

G
Loading comments...