వార్తలకు తిరిగి వెళ్లండి

తన రీఎంట్రీని డబ్ల్యూఎఫ్ఐ (WFI) ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు సృష్టిస్తూ, అధికారులు తన కాల్స్‌కు కూడా స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపిక ప్రమాణాలు మార్చి తనను పోటీకి దూరం చేస్తున్నారని వినేశ్ విమర్శించారు. 2028 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తనకు ఇలా అడ్డంకులు సృష్టించడం బాధాకరమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

