వార్తలకు తిరిగి వెళ్లండి

టాలీవుడ్ నటి మెహ్రీన్ పిర్జాదా వివాహం ఏప్రిల్ 26న అర్ష్ ఔలఖ్‌తో ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లేత గులాబీ రంగు వివాహ దుస్తుల్లో మెరిసిన ఈ కొత్త జంట ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
గడ్డు పరిస్థితుల నుంచి కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన మెహ్రీన్‌పై అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షల జల్లు కురిపిస్తున్నారు.
Comments
Loading comments...

