వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించారు.
వరల్డ్ కప్‌లో అత్యధికంగా 7 సెంచరీలు సాధించి సచిన్ రికార్డును అధిగమించారు. 2019 ప్రపంచకప్‌లో ఏకంగా 5 శతకాలు బాది 'హిట్‌మ్యాన్' తన అసాధారణ బ్యాటింగ్ పవర్‌ను ప్రపంచానికి చాటిచెప్పారు. కోహ్లీ, సచిన్‌లకు కూడా ఇది సాధ్యపడలేదు.
Comments
Loading comments...

