వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కారు. దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం ఉన్నందున, ఆయన ఏడాది జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉంది.
బాధ్యతాయుతమైన కెప్టెన్ హోదాలో ఉండి ఇలా ప్రవర్తించడంపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చట్టపరంగా పెద్ద తలనొప్పిగా మారింది.
Comments
Loading comments...

