Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ZPTCగా భార్య.. MPTCగా భర్త!

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:39 AM కాకినాడGeneral
ZPTCగా భార్య.. MPTCగా భర్త! - Udayam
రౌతులపూడి మండలం ఎస్.పైడిపాలకు చెందిన గొల్లు శారద, రమణబాబు భార్యాభర్తలు పరిషత్ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో సర్పంచిగా, ZPTCగా సేవలందించిన శారద రౌతులపూడి ZPTC అభ్యర్థిగా బరిలో నిలిచారు. మాజీ వైస్ ఎంపీపీ రమణబాబు ఎస్.పైడిపాల స్థానానికి MPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. భార్య ZPTCగా, భర్త MPTCగా బరిలో ఉండటంతో స్థానికంగా ఈ పోటీ ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...