వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల అభివృద్ధికి పవన్ కల్యాణ్ ఎక్కువ నిధులు కావాలని పోరాడుతుంటారని సీఎం చంద్రబాబు అన్నారు.
కొందరిలా ఎన్నికల ప్రకటన రాగానే బెంగళూరు నుంచి వచ్చి, ఎన్నికల కమిషనర్, గవర్నర్‌ను కలిసి, ప్రెస్‌మీట్లు పెట్టి, న్యాయపోరాటాలకు దిగడం లేదని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

