వార్తలకు తిరిగి వెళ్లండి

టోల్ ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో నివసించే నాన్ కమర్షియల్ వాహనదారుల కోసం కేంద్రం వార్షిక పాస్‌లను అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్ 1 నుంచి వీటిని జారీ చేయనున్నారు.
టోల్ ప్లాజాను బట్టి ఏడాదికి రూ.1,500 లేదా రూ.3,000 చెల్లించాలి. సర్వీస్ రోడ్డు అందుబాటులో ఉంటే ఈ పాస్ వర్తించదు.
Comments
Loading comments...

