వార్తలకు తిరిగి వెళ్లండి

*1947 – భారత సైన్యం శ్రీనగర్‌కు చేరిక అక్టోబర్ 27న భారత సైన్యానికి చెందిన 1వ సిక్కు బెటాలియన్ విమానాల ద్వారా శ్రీనగర్‌కు చేరుకుంది. జమ్మూ కశ్మీర్‌ను ఆక్రమించేందుకు వచ్చిన దళాలను ఎదుర్కొనేందుకు ఈ చర్య చేపట్టారు.
*1984 – ఇర్ఫాన్ పఠాన్ జననంభారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ 1984 అక్టోబర్ 27న జన్మించారు. ఎడమచేతి ఫాస్ట్ బౌలర్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకు సేవలందించారు.
Comments
Loading comments...

