Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు నెలలుగా జీతాలు అందక పారిశుద్ధ్య కార్మికుల నిరసన

Follow Udayam on Google
Harika Oct 27, 2026 12:01 PM హైదరాబాద్General
రెండు నెలలుగా జీతాలు అందక పారిశుద్ధ్య కార్మికుల నిరసన - Udayam
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు రెండు నెలలుగా జీతాలు అందక ఆందోళనకు దిగారు. పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Comments

G
Loading comments...