Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోయింగ్‌ 777 నిర్వహణలో ప్రపంచ స్థాయి సామర్థ్యం

Follow Udayam on Google
Harika Oct 27, 2026 12:17 PM జాతీయంGeneral
బోయింగ్‌ 777 నిర్వహణలో ప్రపంచ స్థాయి సామర్థ్యం - Udayam
బోయింగ్‌ 777 విమానాల బేస్‌ మెయింటెనెన్స్‌ కోసం AIESL సామర్థ్యాన్ని విస్తరించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ సామర్థ్యానికి అమెరికా FAA ఆమోదం లభించిందని పేర్కొన్నారు. భారత్‌లోనే ప్రపంచ స్థాయి విమానయాన ఇంజినీరింగ్‌ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. AIESL బృందానికి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...