వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా నాగవరం శివారులో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి సోమవారం రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ విద్యాలయం నాలుగు నెలల క్రితమే ప్రారంభం కాగా, సోమవారం అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Loading comments...

