వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జడ్పీ కార్యాలయంలో గురువారం ZPTC, MPTC ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ రిటర్నింగ్ అధికారులకు (ROలు), ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధివిధానాలు, విధుల నిర్వహణపై సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మోహన్ కుమార్, ట్రైనింగ్ కలెక్టర్ వెంకటేశ్, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, ఎంపీడీవోలు, ఏఆర్ఓలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

