Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ కంచుకోటల్లో గెలుపే ముఖ్యం: మహేశ్ కుమార్ గౌడ్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 4:29 PM హైదరాబాద్General
బీజేపీ కంచుకోటల్లో గెలుపే ముఖ్యం: మహేశ్ కుమార్ గౌడ్ - Udayam
నాలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజకీయాల్లో ఎన్ని స్థానాలు గెలిచామన్నదానికంటే ఎక్కడ గెలిచామన్నది ముఖ్యమని అన్నారు. వారణాసిలో ఎస్పీ, నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ గెలిచాయని పేర్కొన్నారు. బీజేపీ కంచుకోటల్లో గెలుపు సాధించామని, ఆ పార్టీ సిద్ధాంతాలను ప్రజలు, యువత వ్యతిరేకిస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...