వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం చిన్న మర్రివీడులో వైసీపీకి చెందిన 80 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, ఎంపీటీసీ బసప్పతో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు.
Comments
Loading comments...

