Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 4:33 PM అమరావతిGeneral
పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ - Udayam
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అర్నబ్ తుపాను ప్రభావం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.

Comments

G
Loading comments...