Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగం కోరిన దివ్యాంగుడికి నియామక పత్రం అందించిన విజయ్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 4:16 PM జాతీయంGeneral
ఉద్యోగం కోరిన దివ్యాంగుడికి నియామక పత్రం అందించిన విజయ్ - Udayam
తమిళనాడు సీఎం విజయ్ దివ్యాంగుడు దినేశ్‌కు ఉద్యోగ నియామక పత్రం అందించారు. అక్టోబర్ 28న గిండీలోని ఐటీఐలో జరిగిన కార్యక్రమంలో దినేశ్ ఉద్యోగం కోరగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...