Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన గున్వంత్ సింగ్ కోఠారి

Follow Udayam on Google
Harika Oct 29, 2026 4:31 PM హైదరాబాద్General
ఇనిషియేటివ్ ఫర్ మోరల్ అండ్ కల్చరల్ ట్రైనింగ్ ఫౌండేషన్ జాతీయ సమన్వయకర్త గున్వంత్ సింగ్ కోఠారి, ఇతరులతో కలిసి హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.

Comments

G
Loading comments...