వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో అసోంకు చెందిన 72 మంది విద్యార్థులతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్–యువ సంగం ఫేజ్–7 కార్యక్రమంలో భాగంగా వారితో మాట్లాడారు.
తెలంగాణ చరిత్ర, వారసత్వం, వాస్తుశిల్పం, ఆహారం, పండుగలు, సంప్రదాయాలను తెలుసుకోవాలని సూచించారు. అసోం–తెలంగాణ మధ్య సాంస్కృతిక బంధం, జాతీయ సమైక్యత బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...



