Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ZPTC, MPTC అభ్యర్థులకు ఖర్చులపై సూచనలు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 11:30 AM నెల్లూరుGeneral
ZPTC, MPTC అభ్యర్థులకు ఖర్చులపై సూచనలు - Udayam
MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రోజువారీ ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలని ఎన్నికల వ్యయ పరిశీలన అధికారి శ్రీనివాసరెడ్డి సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఫారం-3లో ఖర్చుల వివరాలు నమోదు చేయాలన్నారు. ZPTC అభ్యర్థి గరిష్ఠంగా రూ.8 లక్షలు, MPTC అభ్యర్థి రూ.4 లక్షలు ఖర్చు చేయవచ్చని తెలిపారు. ఖర్చులకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా జతచేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...