Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటింగ్‌ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికలు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 12:11 PM శ్రీకాకుళంGeneral
ఓటింగ్‌ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికలు - Udayam
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవు (లక్ష్మీదేవిపేట) గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. సుమారు 13 వేల జనాభా, 5 వేల మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో వార్డు సభ్యులు, సర్పంచి, ఎంపీటీసీలను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకుంటారు. ఈసారి కూడా టీడీపీకి చెందిన ఇద్దరు మహిళలను ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఖరారు చేసినట్లు సమాచారం.

Comments

G
Loading comments...