వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
ఇటీవలే ఆయన వియ్యంకుడు చిన్నశ్రీను కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో బడ్డుకొండను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Comments
Loading comments...

