వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా భోగాపురం ZP ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధుల మంజూరుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నెల్లిమర్ల MLA నాగమాధవి తెలిపారు.
సోమవారం ఆమె పాఠశాలను సందర్శించిన విద్యార్థులు, టీచర్ల తో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనాలు, ఆవరణను పరిశీలించారు. విద్య, మౌలిక వసతులు, క్రీడలకు అవసరమైన సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు.
Comments
Loading comments...

