Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం: బొత్స

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 9:42 PM విజయనగరంGeneral
రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం: బొత్స - Udayam
రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ 31, 32, 33, 42 వార్డుల ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. విజయనగరాన్ని అభివృద్ధి చేసింది వైఎస్సార్‌సీపీనేనని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు.

Comments

G
Loading comments...