Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటాలో ఇద్దరు విద్యార్థుల మృతి

Follow Udayam on Google
Shruthi Oct 26, 2026 9:39 PM జాతీయంGeneral
కోటాలో ఇద్దరు విద్యార్థుల మృతి - Udayam
రాజస్థాన్‌లోని కోటా నగరంలో ఒకే రోజు ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగించాయి. జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థి పీజీ గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. నీట్‌కు సిద్ధమవుతున్న మరో విద్యార్థి బాత్రూంలో అపస్మారక స్థితిలో కనిపించగా, ఆసుపత్రికి తరలించిన అనంతరం మరణించాడు.

Comments

G
Loading comments...