వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో 142 నామినేషన్లను అకారణంగా తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఆర్డీవోకు అప్పీల్ చేశారని తెలిపారు.
తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేశారని ఆరోపించారు.
Comments
Loading comments...

