వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నట్లు ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఓటరు నమోదుకు సంబంధించిన ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తోపాటు ఇద్దరు కమిషనర్లు అఫిడవిట్‌ను ఆమోదించారని తెలిపింది.
Comments
Loading comments...

