వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు మంగళవారం అభ్యుదయం 2.0 కార్యక్రమంలో భాగంగా స్తానిక నరసింహునిపేట ZP హైస్కూల్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులపై నేరాలు, డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, శక్తి యాప్ వినియోగం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, రోడ్డు భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అప్రమత్తంగా ఉండి, సమస్యలు ఎదురైతే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Comments
Loading comments...

