వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-3తో కోల్పోవడంపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా స్పందిస్తూ, ఈ పరాజయం ద్వారా నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయన్నారు.
ప్రపంచ అత్యుత్తమ జట్టుతో ఆడే అవకాశం రావడం సంతోషకరమని, యువ ఆటగాళ్ల ప్రదర్శన సానుకూలాంశమని పేర్కొన్నారు. ఈ అనుభవంతో త్వరలోనే తమ జట్టు బలంగా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

