Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఫిఫా' ప్రసార హక్కులను దక్కించుకున్న జీ నెట్‌వర్క్‌

Follow Udayam on Google
Sweta Singh Jun 01, 2026 4:10 PM జాతీయంక్రీడలు
'ఫిఫా' ప్రసార హక్కులను దక్కించుకున్న జీ నెట్‌వర్క్‌ - Udayam
భారత్‌లో ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రసార హక్కులను ప్రముఖ జీ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. ఎనిమిదేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం ద్వారా, 2034 వరకు జరిగే మరో 38 ఫిఫా ఈవెంట్ల ప్రసార హక్కులు కూడా జీ నెట్‌వర్క్‌కు లభించాయి. ఈ ఏడాది జూన్ 11 నుండి జులై 19 వరకు అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆతిథ్యంలో ఫిఫా వరల్డ్‌కప్ పోటీలు జరగనున్నాయి. ఈ డీల్‌తో భారత ఫుట్‌బాల్ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...