Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లకు భారీ నష్టం

Follow Udayam on Google
రచన దేవి Aug 11, 2026 10:54 AM ఆల్ ఇండియా మార్కెట్
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లకు భారీ నష్టం - Udayam
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ఉదయం 4.7% పతనమై రూ.90కి చేరాయి. 2026-27 తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 47% తగ్గి రూ.76 కోట్లకు పరిమితమవడం ప్రభావం చూపింది. ఉదయం 9.23 గంటలకు షేరు 2.88% నష్టంతో రూ.91.70 వద్ద ట్రేడైంది. అదే సమయంలో నిఫ్టీ 0.34% క్షీణించింది.

Comments

G
Loading comments...