Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూ1 ఫలితాలతో సన్‌టీవీ షేరు జంప్‌

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 2:53 PM ఆల్ ఇండియా మార్కెట్
క్యూ1 ఫలితాలతో సన్‌టీవీ షేరు జంప్‌ - Udayam
క్యూ1లో నికర లాభం 17% పెరిగి రూ.619 కోట్లకు చేరడంతో సన్‌టీవీ నెట్‌వర్క్‌ షేరు గురువారం 6.89% వరకు ఎగిసి రూ.511.40కు చేరింది. ఆదాయం 13% పెరిగి రూ.1,458 కోట్లుగా నమోదైంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.5 మధ్యంతర డివిడెంట్‌ ప్రకటించింది. డివిడెంట్‌కు అర్హత నిర్ణయించేందుకు ఆగస్టు 18ను రికార్డు తేదీగా ఖరారు చేసింది.

Comments

G
Loading comments...