Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో ఫైనాన్షియల్‌ షేర్లకు జోష్‌

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 13, 2026 11:35 AM ఆల్ ఇండియా మార్కెట్
జియో ఫైనాన్షియల్‌ షేర్లకు జోష్‌ - Udayam
బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (BofA) వ్యూహాత్మక పెట్టుబడితో జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు గురువారం 3.27% వరకు లాభపడ్డాయి. జియో క్రెడిట్‌లో 49.9% వాటా కోసం రూ.18,268 కోట్ల పెట్టుబడికి BofA ఒప్పందం చేసుకుంది. జియో క్రెడిట్‌ ఏయూఎం జూన్‌ 30 నాటికి రూ.30,667 కోట్లకు చేరింది. తాజా పెట్టుబడితో రుణ వ్యాపార విస్తరణకు ఊతం లభించనుంది.

Comments

G
Loading comments...