Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు సెగతో మార్కెట్లకు నష్టాలు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 12, 2026 5:53 PM జాతీయంమార్కెట్
చమురు సెగతో మార్కెట్లకు నష్టాలు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా అనిశ్చితితో చమురు ధరలు పెరగడం, ఐటీ, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ 187.90 పాయింట్లు కోల్పోయి 77,966.35 వద్ద, నిఫ్టీ 35.75 పాయింట్లు పతనమై 24,435.95 వద్ద స్థిరపడ్డాయి. చంద్రశేఖరన్‌ రాజీనామా ప్రభావంతో టీసీఎస్‌ షేరు 4 శాతానికిపైగా పడిపోయింది.

Comments

G
Loading comments...