Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాటా ఇండియా షేరు 8% జంప్‌

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 12, 2026 11:36 AM ఆల్ ఇండియా మార్కెట్
బాటా ఇండియా షేరు 8% జంప్‌ - Udayam
బాటా ఇండియా షేరు బుధవారం 8.42% వరకు పెరిగి రూ.758.45కు చేరింది. జూన్‌ త్రైమాసికంలో బాటా ఇండియా కంపెనీ నికర లాభం 23% పెరిగి రూ.64 కోట్లకు చేరింది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.25 మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. కార్యకలాపాల ఆదాయం 3.9% పెరిగి రూ.979 కోట్లుగా నమోదైంది.

Comments

G
Loading comments...