Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 13, 2026 10:46 AM ఆల్ ఇండియా మార్కెట్
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు - Udayam
దేశీయ వృద్ధి సూచీలు బలంగా ఉన్నప్పటికీ, అధిక ముడిచమురు ధరల ఆందోళనలతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప మార్పులతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 4 పాయింట్లు స్వల్పంగా నష్టపోయింది. మీడియా, ఆటో సూచీలు లాభాల్లో ఉండగా.. రియల్టీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

Comments

G
Loading comments...