Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉపాధి కోర్సులో ఉచిత శిక్షణ

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 10:06 AM అనంతపురంGeneral
యువతకు ఉపాధి కోర్సులో ఉచిత శిక్షణ - Udayam
అనంతపురం జిల్లాలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ .. ఎస్సీ మహిళలకు నర్సింగ్ ఉద్యోగ కల్పనకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా మన్నారు. అర్హత ఆసక్తిగల ఎస్సి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...