Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ: తాండూరు ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 7:25 PM వికారాబాద్General
యువతకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ: తాండూరు ఎమ్మెల్యే - Udayam
తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో BMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, రైల్వే తదితర పోటీ పరీక్షల ఉచిత శిక్షణ రిజిస్ట్రేషన్లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...