Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు స్ఫూర్తిగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Follow Udayam on Google
యువతకు స్ఫూర్తిగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ - Udayam
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రజా జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నిత్యం వ్యాయామం చేయడం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉత్సాహం కూడా ఎంతో అవసరమని చాటుతూ ఆయన క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని స్పీకర్ అన్నారు

Comments

G
Loading comments...