Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు జనసేనకు యువతే బలం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 30, 2026 8:25 AM విశాఖపట్నంGeneral
యువతకు స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు  జనసేనకు యువతే బలం - Udayam
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డీప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందస్తు జన్మదిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...