Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 6:17 PM సంగారెడ్డిGeneral
యువతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసింది: మాజీ ఎమ్మెల్యే - Udayam
నారాయణఖేడ్‌ పట్టణంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. స్థానికంగా నిర్వహించిన విద్యార్థుల ఆందోళనలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఉద్యోగాల భర్తీపై స్పష్టత లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...