వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని SC యువతకు వివిధ సాంకేతిక, వృత్తి విద్యా విభాగాలలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవాసహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు (ED) వినాయకం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
14 రకాల కోర్సులలో శిక్షణ ఇస్తారని టెన్త్, ఇంటర్, డిప్లొమా, ITI, నర్సింగ్ పూర్తి చేసి 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వారు అర్హులన్నారు. ఆగస్ట్ 31లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Comments
Loading comments...

