Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతకు అండగా ఎమ్మెల్యే

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 9:34 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల డీజే పర్మిషన్ల విషయంలో యువతకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అండగా నిలిచారు. యువత విజ్ఞప్తి మేరకు పోలీసు అధికారులతో మాట్లాడి ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యువత సమస్యలపై స్పందిస్తూ శాంతియుతంగా, నిబంధనలకు అనుగుణంగా వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...