వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి పండుగ వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు విమాన టికెట్ల ధరలు షాక్ ఇస్తున్నాయి. బెంగళూరు నుంచి వివిధ నగరాలకు వెళ్లే విమానాల ఛార్జీలు గతేడాదితో పోలిస్తే కొన్ని మార్గాల్లో 50 శాతానికి పైగా పెరిగాయి.
ఢిల్లీకి వెళ్లే విమాన టికెట్ల ధరలు ఏకంగా 78 శాతం వరకు పెరిగాయి. ప్రయాణికుల రద్దీకి తోడు విమాన ఇంధన ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
Comments
Loading comments...

