Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రి 7:15 దాటితే బస్సులు బంద్

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 9:15 AM సూర్యాపేటGeneral
రాత్రి 7:15 దాటితే బస్సులు బంద్ - Udayam
సూర్యాపేట - జనగామ మార్గంలో రాత్రి 7:15 గంటలకే చివరి ఆర్టీసీ బస్సు ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం దాటితే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ దారిలో రద్దీ దృష్ట్యా రాత్రి 8 గంటలకు అదనపు సర్వీస్ నడపాలని కోరుతున్నారు. స్పందించిన అధికారులు అదనపు బస్సు కేటాయింపుపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...